రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే
అమరావతిపై సుప్రీంకోర్టుకి ఏపీ సర్కారు
రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు చెల్లదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే వైయస్ జగన్ (YS Jagan) ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని…