లాక్ డౌన్ విధింపు అంశాన్ని పరిశీలించండి
ఆక్సిజన్ అదనపు నిల్వలను పెంచండి
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీమ్ కోర్టు సూచన కరోనా (Carona) రోజు రోజుకీ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్ (Lock Down) విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో…