సీజ్ ద బోట్ కాదు – సీజ్ ద సిస్టం: జనసేనానికి అక్షర సందేశం
దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో వేళ్ళూనికొని పోయిన బియ్యం మాఫియాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాటం కొనియాడదగినదే. రైతుల పొట్టకొట్టి ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇస్తున్నది. పేదలు పేరుతో తీసికొన్న వారు ద్వారంపూడి లాంటి…