సంక్రాంతి బరిలోనే భీమ్లా నాయక్
విడుదలలో తేదీలో మార్పు లేదు!
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా (Rana) కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak) సంక్రాంతికే (Sankranthi) విడుదల కాబోతున్నట్లు తెలుస్తున్నది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా…