గెలిపించడం ఆ తరువాత గొడవ పెట్టుకోవడమే కాపు ప్రస్థానమా?
1983 లో కాపు (Kapu) తదితర వర్గాలు టీడీపీకి (TDP) మద్దతు నిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 85 నుండి కాపులు టీడీపీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. 1989 లో టీడీపీని ఓడించి కాపులు కాంగ్రెస్ (Congress) ను…