మోసకారి వైసీపీ అంటూ విరుచుకు పడిన నాదెండ్ల మనోహర్
‘వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్?’ అనేది జనసేన నినాదం అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రజలను జనసేన పార్టీ చైతన్యపరుస్తుంది ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటు వారాహి విజయ యాత్ర ద్వారా…