జనసేనాని విజయావకాశాలపై ఆత్మావలోకనం!
పార్టీ నాయకుడు ముందు ఉంటేనే విజయం అనే? క్యాడర్ మనోవేదనను అర్ధం చేసికోగలడా? చంద్రబాబు (Chandra Babu) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam) పాలనకు ప్రజలు విసిగి వేసారారు. నాడు మార్పు కోసం ఎదురు చూసారు. దాన్ని అంది పూర్చుకోవడంలో…