Tag: India Independence

1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు.. భిక్ష

కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. భారతదేశానికి (India) అసలైన స్వాతంత్య్రం 2014లో మాత్రమే…