Tag: Huzurabad

హుజురాబాద్ బీజేపీ కైవసం – బోరాళ్ల పడ్డ తెరాస

ఈటల రాజేందర్‌ ఘన విజయం హుజురాబాద్ (Huzurabad) ఉపఎన్నికలో (By Election) బీజేపీ (BJP) అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Etela Rajendar) ఘన విజయం సాధించారు. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1333 ఓట్ల లీడ్‌ను బీజేపీ…