ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన కోసం సేనాని హోమం
ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు. ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు (Janasena…