విశ్వ శిఖరాగ్రాన భారతజాతి ముద్దుబిడ్డ కొణిదెల రామ్ చరణ్
కొణిదెల రామ్ చరణ్ (Konidela Ram Charan అంటే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారి కుమారుడు అని మాత్రమే తెలుగువారికి ఒకప్పుడు తెలుసు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తండ్రి చిరంజీవి అంటా…