Tag: Gidugu Rudra Raju

పిసిసి అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudra Raju) నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్,…