రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి: పవన్
గత ఏడాది పంట నష్ట పరిహారం మాటేమిటి? భారీ వర్షాలు, వరదల (Floods) మూలంగా నష్టపోయిన రైతులకి (Rythulu) అందాలిసిన నష్ట పరిహారంపై (Compensation) జనసేనుడు (Janasenudu) తీవ్రంగా స్పందించారు. రైతులకు అందాలిసిన నష్టపరిహారంపై ప్రభుత్వం తాత్సారం మాని తక్షణమే చర్యలు…