అసాంఘిక కార్యక్రమాల అడ్డాగా విశాఖ?
మత్స్యకార మహిళలు హార్బర్ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు రాత్రిళ్లు అటు వైపు వెళ్లాలంటే హడలిపోతున్నాం దొంగతనాలు మితిమీరిపోయాయి బోట్లలో పని చేసే మత్స్యకారులకు ఎలాంటి పరిహారం లేదు పవన్ కళ్యాణ్ ఎదుట మత్స్యకారుల ఆవేదన విశాఖ హార్బర్ ను సందర్శించిన పవన్…