ప్రజా ప్రతినిధుల కేసుల దర్యాప్తులో ఆలస్యం: సుప్రీమ్ కోర్టు
ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి దేశంలోని వివిధ ప్రజా ప్రతినిధులపై (Peoples Representatives) పెట్టిన కేసుల దర్యాప్తులో (investigation) మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ ప్రజా ప్రతినిధులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ (Enforcement) డైరెక్టరేట్…