శ్రీలంక సంక్షోభం నుండి ఆంధ్రాకి గుణపాఠాలు!
వెనెజులా (Venezuela), శ్రీలంక (Srilanka) సంక్షోభాల నుండి అప్పుల ఊబిలో (Debt Trap) కురుకుపోబోతున్న ఆంధ్ర (Andhra) ఏమైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? ఉంటే ఏమిటది? ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్నది. అధికారం పార్టీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుండగా మెయిన్…