Tag: Dassara

Durga Pooja

విజయదశమి ప్రాముఖ్యత!

మహిషాసురుడు అంతనికే దుర్గావతారం పూర్వం మహిషాసురుడు (Mahishasurudu) అనే పెద్ద రాక్షసుడు (Rakshasudu) ఉండేవాడు. మహిశం అంటే దున్నపోతు. దున్నపోతు రూపంలో ఉండడంవల్లనే మహిషాసురుడు అని పిలిచేవారు. ఇతడు రాక్షసులలో అతి బలవంతుడు. అందుచేతనే ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక మహిషాసురుడికి…