కేంద్రం తెస్తున్న వ్యవసాయ బిల్లు రైతుల కోసమేనా?
బిల్లుపై రైతులు ఎందుకు భగ్గుమంటున్నారు?
కేంద్రం తెస్తున్న వ్యవసాయ బిల్లులు (Agri bills) రైతుల (Farmers) కోసమా లేక రైతులను పీడించుకు తింటున్న ప్రైవేట్ వ్యాపార సంస్థల (middlemen) కోసమా అనేది నేడు పెద్ద చర్చనీయాంశం. ప్రస్తుతం రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల (Agri Products) అమ్మకాలు…