ఇక తగ్గేదేలే… పొత్తులపై స్పష్టత నిచ్చిన సేనాని
రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గాం ఇప్పుడు మీరు తగ్గండి 2024లో జనసేన పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది వైసీపీ విచ్ఛిన్నకర పాలన పోవాలంటే అంతా ఏకమవ్వాలి వైసీపీ తప్పులను చెప్పినవారినీ వర్గ శత్రువులుగా ప్రకటిస్తున్నారు మహిళలను లక్ష్యం చేసుకొని వేధిస్తే సహించేది…