Tag: Bigin Rawat

Bipin Rawat

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దుర్మరణం!

ఆర్మీ హెలికాప్టర్‌ (Army Helicopter) ప్రమాదంలో సీడీఎస్‌ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ (Bipin Rawat) కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ తమిళనాడులో (Tamilnadu) కుప్పకూలిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌ (Coimbatore), కూనూరు మధ్యలో…