బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్’కి అపూర్వ నీరాజనం!
బ్రహ్మరధం పడుతున్నతెలుగు ప్రేక్షకులు ఇది పవర్ స్టార్ మానియా! ప్రతి థియేటర్లోనూ పెనుసునామీ -పెను ప్రభంజనం భీమ్లానాయక్’గా (Bheemla Nayak) ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ – రానాల సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చికొన్నది. భీమ్లానాయక్’కి ఎక్కడ చూసినా అపూర్వ నీరాజనం…