ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపుతో 90 శాతం మందికి వర్తింపు పొరుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446కు పెంపు రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం మనిషి…