అక్రమ కేసులపై డీజీపీని కలవనున్న జనసేనాని!
జనసేన శ్రేణులపై (Janasena cadre) వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెడుతున్న అక్రమ కేసులపై (False cases) రాష్ట్ర డీజీపీ (AP DGP) దృష్టికి తీసికురావాలని జనసేన పార్టీ (Janasena Party) నిర్ణయించింది. జనసేన నాయకులు (Janasena Leaders), కార్యకర్తలపై అక్రమ…