కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండండి: CM జగన్
104 కి ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ వివరాలు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసిన గంటలోపు కరోనా బెడ్ వివరాలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ప్రజలను అప్రమత్తం చేశారు.…