అడ్డుకోవడానికి “సై”… ఆదుకోవడానికి “నై”
అమరావతి రైతుల కోసం సమయం కేటాయించలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్’కు అమరావతి రాజధాని అన్నది జనసేన విధానం గత ప్రభుత్వంలోనూ రైతుల తరఫున జనసేన పోరాడింది మూడు రాజధానులు తెర మీదకు తీసుకురావడం రాజకీయ క్రీడ ముళ్ల కంచెలు దాటి రైతుల కోసం…