Tag: చిరంజీవి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవనాలు కుల మీడియా

Damodaram sanjeevaiah home

శ్రీ దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకంగా మలుస్తాం
సేనాని సంచలన నిర్ణయం

శ్రీ సంజీవయ్యని (Janjevaiah) ‘నిత్య స్మరణీయుడు’గా భావిస్తున్నాం. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన (Janasena) పక్షాన సంకల్పించాము అని జనసేనాని (Janasenani) ప్రకటించారు. సమతావాదులు.. ప్రజాసేవకులు నిత్యం స్మరించుకోవలసిన విలక్షణ నాయకుడు శ్రీ…