గురువు గారు – “సరి రారు మీకెవ్వరు”
దాసరి జన్మదినాన్ని స్మరించుకొంటూ
దర్శక రత్న (Darshaka Ratna), నిర్మాత, కధా రచయత, మాటల రచయిత, పాటల రచయిత, నటుడు, నిర్మాత, జర్నలిస్ట్, పత్రికాధిపతి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao)…