అక్రమాలు వెలుగులోకి రాకూడదనే మాపై తప్పుడు కేసులు: జనసేనాని
విశాఖపట్నంలో పాలకపక్షం పెట్టిన అక్రమ కేసుల (False police cases) వల్ల జైలు పాలైన తొమ్మిది మంది నాయకులు ఈ రోజు బెయిల్ ద్వారా (Bail to Janasena Leaders) బయటకు వచ్చారు. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామని జనసేన పార్టీ…