అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది
రౌడీ దర్బారులు (Rowdy Darbar) రాజ్యమేలుతుంటుంటే; “హస్తినీ” సింహాసనాలు వీళ్లకు వత్తాసు పలుకుతుంటుంటే; ప్రజాస్వామ్య స్తంబాలు (Pillars of democracy) వీళ్లకు ఆయుధాలుగా మారుతుంటుంటే; అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది; పాలించేవాడు రాక్షస (Raksasa Rulers) మనస్కులైనప్పుడు; దండించేవాడు పాలించేవాడి…