గొర్రెలకు జ్ఞానోదయం అయ్యేదెప్పుడు?
రాక్షసులపై తిరగబడేదెప్పుడు?
లోలోన ఒక్కటై ప్రజలను దోచుకు తింటున్న నరకాసురుడు (Narakasura), బకాసురుడుల (Bakasura) ఆధిపత్యం అంతమయ్యేది ఎప్పుడు ప్రజలకు నిజమైన దీపావళి వచ్చేది ఎప్పుడు? అనగనగా అంధకాసురం అనే రాజ్యం. ఆ అంధకాసుర రాజ్యంలో ఇద్దరి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి రాజుల పాలనల్లో…