తన గొప్ప మనసు చాటుకొంటున్న మెగా కర్ణ చిరు
హీరోగానే కాదు, సేవకార్యక్రమాలలోనూ తనది ప్రథమ స్థానమే అని నిరూపించుకుంటున్నారు మన మెగా కర్ణ (Mega Karna) చిరంజీవి (Chiranjeevi). మెగాస్టార్ (Mega Star) చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) నిరంతర సేవాకార్యక్రమాల్లో దశాబ్ధాలుగా ఉన్న సంగతి తెలిసిందే.…