మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలు: ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
మీడియా ఎప్పుడూ ప్రజల పక్షమే మీడియా (Media) ఎల్లప్పుడూ ప్రజల పక్షమే వహించాలి. ఆదే అత్యంత ప్రాధాన్యత అని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ (Justice M Satyanarayana) అన్నారు. అక్టోబరు 29, 30 మరియు 31వ…