తూర్పు కోటలో తోటని పాగా వేయనిస్తారా?
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజకీయాల్లో తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) పాగా వేయగలుగుతారా అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు పంతం (Pantham), తోట కుటుంబాల చుట్టూనే తిరిగేవి. ఆ తరువాత…