నడిగర్ సంఘం అధ్యక్షులుగా నాజర్ ఎన్నిక
ఎట్టకేలకు నడిగర్ సంఘం (Nadigar Sangam) ఎన్నికల ఫలితాలను (Results) ఎట్టకేలకు ప్రకటించారు. దక్షిణ భారత నటీనటులు సంఘం (నడిగర్) అధ్యక్షుడుగా నాజర్ ఎన్నికయ్యినట్లు ప్రకటించారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్…