బండి సంజయ్ జైలు నుండి విడుదల
బీజేపీ (BJP) తెలంగాణ (Telangana) అధ్యక్షుడు (President), ఎంపీ (MP) బండి సంజయ్ (Bandi Sanjay) జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ (Remand) విధిస్తూ కరీంనగర్ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (Judicial Magistrate) జారీ చేసిన ఆదేశాలను…