దారి మళ్లించిన పంచాయతీ నిధులపై పోరుబాటలో సర్పంచులు!
“పంచాయతీ నిధులను దారి మళ్లించిన సర్కారు – పోరుబాటలో సర్పంచులు అని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక వంగ్యా కార్టూన్ (cartoon) విడుదల చేసారు. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో…