ప్రగతికి పటిష్టమైన పునాది కోసమే పీఎం గతి శక్తి
పీఎం గతిశక్తితో వేగం పుంజుకోనున్న మౌలిక వసతుల అభివృద్ధి నవ భారత నిర్మాణానికి మరింత దోహదం భారతదేశాన్ని (India) ప్రగతి పథంలో పరుగులు పెట్టించే గొప్ప కార్యక్రమానికి దేశ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టారు.…