జగనన్న పాల వెల్లువ పథకంలో పొంగి పొర్లుతున్న అవినీతి!
లక్షల పాడి పశువులు ఎక్కడ ఉన్నాయో చూపించండి అన్ని లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎక్కడ? సమాధానం చెప్పలేకే మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు మంత్రిగారికి శాఖపై పట్టు లేదు… ఎస్.ఎల్.బి.సి. నివేదిక చూడలేరు ఎస్.ఎల్.బి.సి. సమావేశం జరిగిన…