పంజాబ్ సంఘటన దురదృష్టకరం – పవన్ కళ్యాణ్
పంజాబ్ రాష్ట్రంలో (Punjab) ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీకి (Narendra Modi) ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నాను అని పవన్ (Pawan Kalyan) అన్నారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు…