Tag: నాన్నకు ప్రేమతో

Nannaku prematho

నాన్నకు ప్రేమతో… ఓ అమ్మ ఇష్టం – ఓ నాన్న కష్టం

అమ్మ (Mother) ఇష్టంతో పదే పదే పెడుతుంటే నాడు కష్టంగా కనిపించేది కసురుకొంటూ, విసిరి కొట్టేసేవాళ్ళమి. నాన్న (Father) కష్టంతో చదివిస్తుంటే నష్టంగా కనిపించేది విసుక్కొంటూ చదువుతున్నట్లు నటించేవాల్లమి. అమ్మ ఇష్టం – నాన్న కష్టం నాడు తెలిసేది కాదు నేడు…