కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా…
నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణకి (Kaikala Satyanarayana) జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా (Telugu Cinema) పుట్టిన నాలుగేళ్ళకు కైకాల పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా కస్టపడి ఎదిగారు. నటుడిగా గత ఏడాదికే షష్ఠిపూర్తి చేసుకున్నారు.…