అగ్రవర్ణ పేదలకు EWS కోటా తక్షణమే అమలు చేయాలి
EWS రిజర్వేషన్ పోరాట వేదిక డిమాండ్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి లేఖ రాజ్యాంగబద్ధమైన 10 % EWS కోటాను ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు తక్షణమే అమలు చేయాలని EWS రిజర్వేషన్ పోరాట వేదిక ఏపీ ముఖ్యమంత్రిని (AP CM) డిమాండ్…