భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మూ
భారత 15వ రాష్ట్రపతిగా (New President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎన్నికయ్యారు. ద్రౌపదీ ముర్మూ (Droupadi Murmu) మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో దేశమంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు. భారత రాష్ట్రపతిగా (President of India)…