పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసికోవడం దారుణం: బాబు
ఏపీ పోలీసులు (AP Police) చట్టాన్ని చేతుల్లోకి తీసికొని దేనినేని ఉమని నిర్బంధించడం దారణము అని చంద్రబాబు (Chandra Babu) ఆరోపించారు. “నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది డీజీపీలను, సీనియర్ ఐపీఎస్ అధికారులను చూశాను. కానీ ఇటువంటి డీజీపీని…