విభజన హామీలపై గళమెత్తిన జగన్
కనికరించని అమిత్ షా?
దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో గళమెత్తిన సీఎం జగన్ విభజన హామీలను నేవేర్చండి. కష్టాల్లో ఉన్నాం. మా సమ్యస్యలను పరిష్కరించండి అంటూ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (South Indian States Regional Council) సమావేశంలో ముఖ్యమంతి (Chief Minister) జగన్ (Jagan)…