మచిలీపట్నంలో సింహ గర్జనకు సర్వం సిద్ధం
తగ్గేదేలే అంటున్న జనశ్రేణులు
తుది దశకు ఆవిర్భావ సభ ఏర్పాట్లు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా సభ వేదికకు నామకరణం సభ నిర్వహణ వాలంటీర్లతో వేదిక వద్ద మాట్లాడిన నాదెండ్ల మనోహర్ ఒక పక్కన పోలీసు ఆంక్షలు (Police conditions) మరొక పక్కన తగ్గేదేలే…