రఘు రామ కృష్ణరాజుకి బెయిల్ మంజూరు!
తీర్పు వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం రఘు రామరాజుకు (Raghu Rama Krishna Raju) షరతులతో కూడిన బెయిల్’ని సుప్రీం కోర్టు (Supreme Court) మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కావని…