ఆనందయ్య కంటి చుక్కలతో కళ్లకు హాని!
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య కంటి చుక్కల (కంటి మందు)లో హానికర పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం (State Government) హైకోర్టుకు (High Court) సోమవారం తెలియజేసింది. ఈ మందు వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతున్నట్లు…