Tag: Jobs

తెలంగాణాలో ఉద్యోగాల జాతర
89039 పోస్టులకు నేడే నోటిఫికేషన్లు!

ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్ (KCR) నేడు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై (Jobs Recruitment) కీలకమైన ప్రకటన చేశారు. దేనితో తెలంగాణ రాష్ట్ర (Telangana State) నిరుద్యోగులకు కెసిఆర్ శుభవార్త అందించినట్లు అయ్యింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న…