ప్రభుత్వానికి సవాళ్లు – ప్రభుత్వ పెద్దలకు భవిష్యవాణి: అవనిగడ్డలో జనసేనాని
రాబోయే కురుక్షేత్రంలో వైసీపీ నేతలే కౌరవులు 2024లో వచ్చేది సంకీర్ణ, సుస్థిర ప్రభుత్వం వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్పే జగన్…. నీ పిల్ల వేషాలు మానుకుంటే మంచిది ప్రజల దాహం తీర్చే గ్లాసు… వారిని గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి…